ప్రభుత్వ కళాశాల బూతు బంగ్లాగా మారింది: DSFI

ప్రభుత్వ కళాశాల బూతు బంగ్లాగా మారింది: DSFI

MHBD: మానుకోట ప్రభుత్వ జూనియర్ కళాశాల బూతు బంగ్లాగా మారిందని DSFI నేతలు ఆరోపించారు. రాష్ట్ర కార్యదర్శి కెలోత్ సాయి కుమార్ మాట్లాడుతూ.. స్థానిక నేతలు అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రభుత్వ కళాశాల అద్వానంగా తయారైందన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు పట్టించుకోని సమస్యను పరిష్కరించాలన్నారు. రాష్ట్ర కోశాధికారి గుగులోతు సూర్య ప్రకాష్ తదితరులున్నారు.