'జన గణన పకడ్బందీగా నిర్వహించాలి'
PDPL: జిల్లాలో జనగణన 2027 కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ శ్రీహర్ష తెలిపారు. దేశ అభివృద్ధి ప్రణాళికల రూపకల్పనలో జనగణన కీలకమని తెలిపారు. తొలి దశలో నిర్వహించనున్న హౌస్ లిస్టింగ్, సెన్సెస్ నిర్వహణపై కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్షించారు. జనగణన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ సమాచారం అందించాల్సి ఉంటుందన్నారు.