VIDEO: ప్రతి విద్యార్థి ప్రపంచం దేశాల గురించి తెలుసుకోవాలి

VIDEO: ప్రతి విద్యార్థి ప్రపంచం దేశాల గురించి తెలుసుకోవాలి

SKLM: ప్రాథమిక స్థాయి నుండే ప్రతీ విద్యార్థి ప్రపంచం దేశాల గురించి తెలుసుకోవాలని గ్రంథాలయాధికారి మురపాక శ్రీనివాసరావు అన్నారు. వేసవి విజ్ఞాన శిబిరంలో భాగంగా సోమవారం లావేరు శాఖా గ్రంధాలయములో విద్యార్థులకు ప్రపంచ పటం, గ్లోబ్ అందులో ఉన్న ముఖ్యమైన సమాచారాన్ని విద్యార్థులకు తెలియపరిచారు. విద్యార్థులు, పాఠకులు, తదితరులు పాల్గొన్నారు.