విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ కొమరాడ జంరూవతి డ్యాంలో గల్లంతైన యువకుల గురించి ఆరా తీసిన మంత్రి అచ్చెన్నాయుడు
➢ బాలికలకు స్వీయ రక్షణ అవసరం: కలెక్టర్ ప్రభాకర్ రెడ్ది
➢ రాజాంలో ఉరేసుకుని వివాహిత ఆత్మహత్య
➢ కొమరాడలో నిధులు దుర్వినియోగంతో కార్యదర్శులను సస్పెండ్ చేసిన ఎంపీడీవో రమేశ్