'ప్రజా ఉద్యమాలపై ఉక్కుపాదం వద్దు'

'ప్రజా ఉద్యమాలపై ఉక్కుపాదం వద్దు'

SKLM: ప్రజా ఉద్యమాలపై ప్రభుత్వం నిర్బంధం కొనసాగిస్తే ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదని వామపక్ష నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. స్థానిక సుందరయ్య భవనంలో ఇవాళ సమావేశం నిర్వహించారు.కార్గో ఎయిర్‌పోర్ట్, థర్మల్ పవర్ ప్లాంట్ ప్రతిపాదనలకు వ్యతిరేకంగా జరగనున్న ఉద్యమాలకు ప్రభుత్వం అడ్డుపడుతూ అక్రమ అరెస్టులు చేయడం తీవ్రంగా ఖండించారు.