VIDEO: రైళ్లలో పెరిగిన శానిటేషన్ బృందాలు

VIDEO: రైళ్లలో పెరిగిన శానిటేషన్ బృందాలు

MDCL: మల్కాజ్‌గిరి, చర్లపల్లి సికింద్రాబాద్ ప్రాంతాల మీదుగా వెళ్లే రైళ్లలో క్లీనింగ్, స్పెషల్ డ్రైవ్స్ నిర్వహించడం కోసం ప్రత్యేకంగా నాలుగు శానిటేషన్ బృందాలను రంగంలోకి దిగినట్లుగా అధికారులు తెలిపారు. ఎక్కడికక్కడ స్పెషల్ డ్రైవ్స్ నిర్వహించి క్లీనింగ్ చర్యలు చేపడుతున్నారు. ముఖ్యంగా బాత్రూమ్స్ పరిశుభ్రంగా ఉండేలా చూస్తున్నట్లు DRC రఘువీర్ తెలిపారు.