మృతి చెందిన కార్మికురాలి కుటుంబానికి చేయూత

మృతి చెందిన కార్మికురాలి కుటుంబానికి చేయూత

KRNL: దేవనకొండ గ్రామంలో పారిశుద్ధ్య కార్మికురాలు పి. అంజలి (35) అనారోగ్యంతో మృతి చెందడంతో విషాదం నెలకొంది. విషయం తెలిసిన వెంటనే జనసేన నాయకులు ఆమె ఇంటికి చేరుకుని కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా, కార్మికుల సేవలు అమూల్యమని పేర్కొంటూ, తక్షణ ఆర్థిక సాయంగా రూ. 5,000 అందించారు. ఈ కార్యక్రమంలో సరోజమ్మ, ఉచ్చురప్ప, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.