'నార్నూర్ అభివృద్ధికి కృషి చేయాలి'

'నార్నూర్ అభివృద్ధికి కృషి చేయాలి'

ADB: నార్నూర్ మండలాభివృద్ధికి కృషి చేయాలని మాజీ సర్పంచ్ బానోత్ గజానంద్ నాయక్, JAC మాజీ ఛైర్మన్ రాథోడ్ ఉత్తమ్ కోరారు. వారు ఆదివారం ఉట్నూరులో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల నూతనంగా నియమించిన డీసీసీ కార్యవర్గంలో నార్నూర్ సీనియర్ నాయకులకు కీలక పదవులు కేటాయించడంతో కృతజ్ఞతలు తెలియజేశారు.