హైడ్రా ప్రజావాణికి 54 ఫిర్యాదులు

HYD: బుద్ధభవన్‌లో సోమవారం హైడ్రా ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ప్రజావాణికి వచ్చే ఫిర్యాదుల్లో బాధితుల కంటే సామాజిక కోణంలో ఆలోచించేవారే ఎక్కువ సంఖ్యలో ఉన్నారని హైడ్రా ఫైర్ విభాగం అదనపు సంచాలకులు వర్ణ పాపయ్య అన్నారు. మొత్తం 54 ఫిర్యాదులు ప్రజావాణికి వచ్చాయని చెప్పారు. ఫిర్యాదులను పరిశీలించి, ఫిర్యాదు వెనుక ఉద్దేశాలను అడిగి తెలుసుకున్నారు.