VIDEO: సంగీతకు న్యాయం కోరుతూ కొవ్వొత్తుల ర్యాలీ
BHPL: గోరి కొత్తపల్లి మండల కేంద్రంలో కానిస్టేబుల్ వేధింపులతో వరంగల్‌లో ఆత్మహత్యకు పాల్పడిన కానిస్టేబుల్ సంగీతకు న్యాయం చేయాలని గ్రామ యువత, గ్రామస్తులు నిన్న కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. శ్రీధర్ అనే కానిస్టేబుల్ వేధింపుల వల్లే ఆమె ఆత్మహత్యకు దారితీసిందని ఆరోపించారు. వెంటనే నిందితుడిని సస్పెండ్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.