మార్చి 25: చరిత్రలో ఈరోజు
➢ 1655: శని గ్రహంకు చెందిన అతిపెద్ద ఉపగ్రహం టైటన్‌ను క్రిస్టియాన్ హైగెన్స్ కనుగొన్నాడు.
➢ 1933: శాస్త్రవేత్త, పద్మశ్రీ, పద్మభూషణ అవార్డుల గ్రహీత వసంత్ గోవారికర్ జననం
➢ 1957: చరిత్ర పరిశోధకులు, కవి, వ్యాసకర్త శ్రీరామోజు హరగోపాల్ జననం
➢ అంతర్జాతీయ సంఘీభావ దినోత్సవం
➢ అంతర్జాతీయ గర్భస్థ శిశువు దినోత్సవం.