VIDEO: తిరుమలకు బయలుదేరిన కవిత

VIDEO: తిరుమలకు బయలుదేరిన కవిత

HYD: తిరుమలలోని కలియుగ దైవం శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు జాగృతి అధ్యక్షురాలు కవిత శంషాబాద్ విమానాశ్రయం నుంచి బయలుదేరారు. తిరుపతికి చేరుకుని మధ్యాహ్నం 3 గంటలకు అలిపిరి మెట్ల మార్గం ద్వారా కాలినడకన తిరుమలకు బయల్దేరి శుక్రవారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనంలో స్వామివారిని కల్వకుంట్ల కవిత దర్శించుకోనున్నారు.