చంద్రబాబు మాటలు కోటలు దాటుతున్నాయి: జగన్

చంద్రబాబు మాటలు కోటలు దాటుతున్నాయి: జగన్

AP: చంద్రబాబు మాటలు కోటలు దాటుతున్నాయని మాజీ CM జగన్ ఆరోపించారు. 'స్టీల్‌ప్లాంట్ విషయంలో క్రెడిట్ చోరీకి పాల్పడ్డారు. 2022 దావోస్ పర్యటనలో ఆదిత్య మిట్టల్ నన్ను కలిశారు. రూ.4,800 కోట్లు గ్రీన్‌కోలో పెట్టుబడులు పెట్టారు. SR స్టీల్స్‌ను కొనుగోలు చేసి.. మా హయాంలో రూ.1000 కోట్లు పెట్టుబడులు పెట్టారు. గూగుల్ విషయంలోనూ ఇలాగే క్రెడిట్ చోరీ చేశారు' అంటూ విమర్శించారు.