VIDEO: 'నాగరాజు నేషనల్స్‌ లో హాకీ ఆడారు'

VIDEO: 'నాగరాజు నేషనల్స్‌ లో హాకీ ఆడారు'

WGL: వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు నేషనల్స్‌లో హాకీ ఆడారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు క్రీడా పోటీల కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించి, క్రీడలను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణను తీసుకొని ముందుకు వెళ్తుందని సీఎం అన్నారు.