జూనియర్ మెన్స్ వరల్డ్ కప్ ఆవిష్కరణ

జూనియర్ మెన్స్ వరల్డ్ కప్ ఆవిష్కరణ

VSP: చెన్నై, మదురైలో ఈనెల 28 నుంచి డిసెంబర్ 10 వరకు జరగనున్న హాకీ జూనియర్ మెన్స్ వరల్డ్ కప్ ట్రోఫీని అంకోసా భవనంలో సోమవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణ బాబు, విష్ణుకుమార్ రాజు, వంశీకృష్ణ శ్రీనివాస్ పాల్గొన్నారు. హాకీ ఫెడరేషన్ శతాబ్ది సందర్భంగా ఆటగాళ్లకు గంటా శుభాకాంక్షలు తెలిపారు.