మృతుల కుటుంబాలను పరామర్శించిన MLA కడియం

మృతుల కుటుంబాలను పరామర్శించిన MLA కడియం

JN: రఘునాథపల్లి మండలం ఖిలషాపూర్ గ్రామానికి చెందిన జనగామ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గాదె దయాకర్, జఫర్ గడ్ మండలం తీగారం గ్రామానికి చెందిన కలకోట చిన్నస్వామి మరణించారు. కాగా, వారి మృతదేహాలకు ఎమ్మెల్యే కడియం శ్రీహరి పూలమాలలు వేసి, నివాళులు అర్పించి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.