'అక్రమ అరెస్ట్‌ను ఖండించండి'

'అక్రమ అరెస్ట్‌ను ఖండించండి'

BDK: కొత్తగూడెం నియోజకవర్గంలో సీఎం పర్యటన నేపథ్యంలో TUWJ ఐజేయూ జిల్లా అధ్యక్షులు ఇమంది ఉదయ్ కుమార్‌ను కొత్తగూడెం 3 టౌన్ పోలీసులు ఇవాళ ముందస్తు అరెస్టు చేశారు. ఈ అక్రమ అరెస్టులకు నిరసనగా జర్నలిస్టులు, జర్నలిస్ట్ సంఘాలు మద్దతు తెలియజేశారు.