రోడ్డు ప్రమాదంలో బాలుడు మృతి

రోడ్డు ప్రమాదంలో బాలుడు మృతి

W.G: తాడేపల్లిగూడెం మండలం నవాబ్ పాలెం ప్రధాన రహదారిపై మంగళవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు, బైక్ ఎదురెదురుగా ఢీ కొట్టుకోవడంతో ఒక వ్యక్తి గాయాలు పాలై , ద్విచక్ర వాహనంపై ఉన్న బాలుడు మృతి చెందాడు. ప్రమాదంలో గాయపడిన దిలీప్ అనే వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో తరలించారు. దీనిపై రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.