VIDEO: 'నిరసనను విరమించండి'
NRML: ఆశ వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆర్డీవో కార్యాలయం ఎదుట గల జాతీయ రహదారిపై ఆశ వర్కర్లు నిరసన చేపట్టడంతో ఈ విషయం తెలుసుకున్న జిల్లా వైద్యాధికారి రాజేందర్ అక్కడికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆశ వర్కర్లు సీఐటీయూ యూనియన్ నాయకులతో ఆయన మాట్లాడారు. నిరసనను విరమించండి అంటూ వారికి సూచించగా మా సమస్యలు పరిష్కరించాలి అంటూ ఆశ వర్కర్లు కోరారు.