ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: సీఐ

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: సీఐ

KRNL: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో రానున్న మూడు రోజుల జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు ఈదురు గాలుల ప్రభావం అధికంగా ఉంటుందని ప్రభుత్వం ఎలో అలెర్ట్ జారీ చేసిందని ఆళ్లగడ్డ రూరల్ సీఐ మురళీధర్ రెడ్డి తెలిపారు. ముఖ్యంగా 28వ తేదీ అర్థరాత్రి, 29వ తెల్లవారుజామున తుఫాను తీరం దాటే అవకాశం ఉన్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.