30 ఏళ్ల తర్వాత తిరిగి బరిలోకి

30 ఏళ్ల తర్వాత తిరిగి బరిలోకి

NLG: చిట్యాల మండలం వెలిమినేడు జీపీ సర్పంచ్‌ స్థానానికి 75 ఏళ్ల బొంతల చంద్రారెడ్డి మళ్లీ పోటీలో నిలిచారు. గతంలో మూడు పర్యాయాలు (14 ఏళ్లు) సర్పంచ్‌గా సేవలందించిన ఆయన, దాదాపు 30 ఏళ్ల తర్వాత తిరిగి బరిలో దిగారు. జీపీ స్థానం జనరల్‌కు కేటాయించడంతో, వయసును లెక్కచేయకుండా సీపీఎం మద్దతుతో ఆయన పోటీ చేస్తున్నారు.