మద్దిలపాలెంలో అదుపు తప్పిన ఆటో.. ఒకరికి తీవ్ర గాయాలు
VSP: మద్దిలపాలెం ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఓ ఆటో అదుపుతప్పింది. ఉదయాన్నే ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదమే తప్పిందని చెప్పాలి. భీమిలి ఉప్పాడ నుంచి విశాఖ వెళ్తున్న ఈ ఆటోలో నలుగురు ప్రయాణికులు ప్రయాణిస్తున్నట్టు సమాచారం. ఇందులో ఒకరికి తీవ్ర గాయాలు అయినట్టు స్థానికులు చెబుతున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.