మహిళా గ్రామ సంఘాల ఆడిట్

మహిళా గ్రామ సంఘాల ఆడిట్

కామారెడ్డి: భిక్కనూరు పట్టణంలోని ఐకెపి కార్యాలయంలో మహిళా సంఘాలతో నడుస్తున్న గ్రామ సంఘాల పుస్తకాలను కరీంనగర్ జిల్లాకు చెందిన సీఏ బృందంతో ఐకెపి ఎపిఎం శ్రీనివాస్ సమక్షంలో ఆడిట్ నిర్వహించారు. ఈ సందర్భంగా గత సంవత్సరం ఏప్రిల్ నుండి ప్రస్తుత సంవత్సరం మార్చి వరకు జరిగిన ఆర్థిక లావాదేవీలు, పుస్తకాలను తనిఖీ చేశారు.