నీరు లేక ఎండిపోతున్న పంటలు

SDPT: జగదేవ్‌పూర్ మండలం వ్యాప్తంగా వివిధ గ్రామాల్లో కరువు విలపిస్తుంది. భూగర్భ జలాలు అడుగు అట్టడంతో వరి, మొక్కజొన్న ,పశుగ్రాసాలు కాస్త ఎండిపోతున్నాయని రైతులు వాపోతున్నారు. అనంతరం రైతులు మాట్లాడుతూ.. ప్రభుత్వం స్పందించి కాలువలు ఏర్పాటు చేసి చెరువులలోకి వదలాలన్నారు.