నటి మలైకా అరోరా సంచలన కామెంట్స్
బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా మరోసారి తన కామెంట్స్‌తో చర్చల్లో నిలిచింది. తాజాగా వివాహం గురించి ఒక ఆసక్తికరమైన కామెంట్ చేసింది. 'పెళ్లి చేసుకునే ముందే, కాబోయే జీవిత భాగస్వామితో డేటింగ్ చేయాలి. అప్పుడు మాత్రమే అతని అసలు స్వభావం, బాధ్యత, పురుషత్వం వంటి విషయాలు అర్థమవుతాయి. కలిసి గడిపే ఆ సమయం భవిష్యత్‌కి చాలా కీలకం” అని పేర్కొన్నారు.