రేణిగుంట రైల్వేస్టేషన్లో జీఎం తనిఖీలు

TPT: సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవ్, గుంతకల్ డివిజనల్ మేనేజర్ చంద్రశేఖర్ గుప్తా రేణిగుంట రైల్వేస్టేషన్లో బుధవారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా రైల్వే పెన్షనర్స్ అసోసియేషన్ సభ్యులు జీఎంను సన్మానించి,పెన్షనర్ల సమస్యలపై వినతిపత్రం సమర్పించారు.పెన్షనర్లకు మెరుగైన వైద్య సేవలు, సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని జీఎం హామీ ఇచ్చారు.