‘జర్నలిస్టుల పిల్లల స్కూల్ ఫీజులో రాయితీ కల్పించాలి’

‘జర్నలిస్టుల పిల్లల స్కూల్ ఫీజులో రాయితీ కల్పించాలి’

W.G: జిల్లా ఏపీయూడబ్ల్యూజే జిల్లా కార్యవర్గం జిల్లా మెజిస్ట్రేట్ కార్యాలయంలో కలెక్టర్ నాగరాణిని మంగళవారం కలిశారు. జిల్లాలో ఉన్న జర్నలిస్టుల పిల్లల స్కూల్ ఫీజు విషయంలో 50% రాయితీ కల్పించాలని కోరుతూ వినతి పత్రం ఇచ్చారు. అక్రిడేషన్ల మంజూరు విషయంలో చర్యలు చేపట్టి అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి అక్రిడేషన్ మంజూరు చేయాలని కోరారు.