కుక్క కరిచిన బాబుకు శస్త్ర చికిత్స
PDPL: అందుగులపల్లి గ్రామానికి చెందిన ఓ బాలునికి నిన్న కుక్క కరువగా పెద్దపల్లి ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. డాక్టర్లు బాబును పరీక్షించి అతి ఖరీదైన ఎమ్మినోగ్లోబిన్ ఇంజక్షన్ ఇచ్చారని సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్ తెలిపారు. ఇవాళ బాబుకు కుక్క కరిచిన గాయాలకు సర్జరీ నిర్వహించి ఉపశమనం కలిగించినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా వైద్య బృందాన్ని అభినందించారు.