హెల్మెట్ వినియోగంపై అవగాహన కార్యక్రమం

హెల్మెట్ వినియోగంపై అవగాహన కార్యక్రమం

NTR: ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రాఫిక్ RI కే. కృష్ణ ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. చాలా మంది హెల్మెట్ ధరిస్తున్నప్పటికీ క్లిప్ ఉపయోగించడం లేదని పేర్కొన్నారు. “Everyone must CLIP YOUR helmet” అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆయన తెలిపారు.