హక్కుల పరిరక్షణపై చర్చించిన అదనపు కలెక్టర్

హక్కుల పరిరక్షణపై చర్చించిన అదనపు కలెక్టర్

BDK: వినియోగదారుల హక్కుల పరిరక్షణ, న్యాయబద్ధమైన సేవలు, సరైన ధరలకు వస్తువులు అందే విధానాలపై విస్తృతంగా అదనపు కలెక్టర్ వేణుగోపాల్ చర్చించారు. అంతర్జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా మంగళవారం కలెక్టర్ కార్యాలయంలోని అదనపు కలెక్టర్ ఛాంబర్‌లో అవగాహన సమావేశం నిర్వహించినట్లు తెలిపారు.