VIDEO: 'ప్రజాభిప్రాయం లేకుండా డివిజన్లు ఎలా పెంచుతారు'

VIDEO: 'ప్రజాభిప్రాయం లేకుండా డివిజన్లు ఎలా పెంచుతారు'

HYD: అఖిలపక్షం, ప్రజాభిప్రాయం లేకుండా డివిజన్లు ఎలా పెంచుతారని BJP రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు అన్నారు. ఆయన మాట్లాడుతూ.. మజ్లీస్ పార్టీకి లాభం చేకూర్చేందుకే విలీనం చేశారనే అనుమానం ఉందన్నారు. GHMC మొత్తాన్ని 3 భాగాలు చేసి ఒక భాగాన్ని మజ్లీస్‌కు ధారాదత్తం చేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. GHMC విస్తరణలో విలీనమైన కొత్త ప్రాంతాల ప్రజలు అడ్డుకోవాలన్నారు.