హంద్రీనీవా పనులను పరిశీలించిన సీఎం

AP: అనంతపురం జిల్లాలోని హంద్రీనీవా పనులను సీఎం చంద్రబాబు పరిశీలించారు. ఈ సందర్భంగా పనులు జరుగుతున్న తీరుపై ఆయన ఆరా తీశారు. హంద్రీనీవా ప్రాజెక్టు పనులకు సంబంధించిన చిత్రాలను పరిశీలించారు. పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.