పోటీ పరీక్షల ప్రత్యేకం: ఇవాళ్టి ప్రశ్న
భారతదేశంలో మొట్టమొదటి టైగర్ రిజర్వ్ ఏది?
1. రణతంబోర్
2. జిమ్ కార్బెట్
3. సుందర్‌బన్స్
4. పెరియార్
నిన్నటి ప్రశ్న: ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఏ నగరంలో జరగనుంది?
జవాబు: గోవా