ఆరుగురికి అవయవ దానం.. సీపీ సజ్జనార్ సెల్యూట్
NLG: మరణంలోనూ ఆరుగురికి ప్రాణదాతగా నిలిచిన నల్గొండ యువకుడు, కుటుంబ సభ్యులకు HYD నగర సీపీ సజ్జనార్ సెల్యూట్ చేశారు. నల్గోండ జిల్లాకు చెందిన హరిష్ HYDలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి బ్రెయన్ డెడ్ అయ్యాడు. పుట్టెడు శోకంలో తల్లి మహేశ్వరి కొడుకు అవయవాలను దానం చేసేందుకు ముందుకు వచ్చారు. హరీష్ అవయవ దానం చేయడం ద్వారా మొత్తం ఆరుగురికి కొత్త జీవితం లభించింది.