ట్రంప్‌ నుంచి గ్రీన్‌లాండ్‌ను కాపాడతాం: ఇరాన్‌

ట్రంప్‌ నుంచి గ్రీన్‌లాండ్‌ను కాపాడతాం: ఇరాన్‌

వనరుల గని గ్రీన్‌లాండ్‌ను దక్కించుకోవాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలపై ఇరాన్ అధికారి ఒకరు స్పందించారు. ట్రంప్ బెదిరింపుల నుంచి గ్రీన్‌లాండ్‌ను రక్షించేందుకు తాము సిద్ధమని అన్నారు. ఐరోపా తన దీవిని కాపాడుకోలేకపోతే తమ సాయం కోరవచ్చని, గ్రీన్‌లాండ్‌ను కాపాడటానికి తాము వెనకాడబోమని ఆయన పేర్కొనడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.