స్థలం కేటాయించాలని ఆర్డీవోకు ఉద్యోగుల వినతి

స్థలం కేటాయించాలని ఆర్డీవోకు ఉద్యోగుల వినతి

KDP: మైదుకూరు పట్టణంలో ప్రభుత్వ ఉద్యోగుల సంఘం భవన నిర్మాణానికి అవసరమైన స్థలం కేటాయించాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల సంఘం మైదుకూరు తాలూకా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, అసోసియేషన్ అధ్యక్షుడు వీరాంజనేయులు డిమాండ్ చేశారు. ఇవాళ బద్వేలు ఆర్డీవో చంద్రమోహన్‌ను కలిసి సమస్యను వివరించారు. సమస్యను సానుకూలంగా పరిష్కరిస్తానని ఆర్డీవో హామీ ఇచ్చినట్లు సంఘ నాయకులు తెలిపారు.