యంగ్ డైరెక్టర్ ఎమోషనల్ పోస్ట్

యంగ్ డైరెక్టర్ ఎమోషనల్ పోస్ట్

దర్శకుడు సందీప్ రాజ్ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. 'కలర్ ఫొటో, మోగ్లీ మూవీలు నేను కాకుండా మరొకరు తీసి ఉంటే బాగుండేది. వీటిని ఎంతో ప్యాషన్, మూవీకోసం ఏదైనా చేసే వాళ్లు తీశారు. కానీ అంతా బాగుంది అనుకున్న సమయానికి బ్యాడ్ లక్ వెంటాడుతోంది. థియేటర్లో దర్శకత్వం: సందీప్ రాజ్ అనే పేరును చూసే నా కల రోజురోజుకు కష్టమవుతోంది. వెండితెర నన్ను ద్వేషిస్తుందేమో. నేను బ్యాడ్ లక్ ఏమో' అని తెలిపాడు.