TRP పార్టీలో చేరిన యువకులు

TRP పార్టీలో చేరిన యువకులు

BHPL: కాటారం మండలంలో బొడ్డు తరుణ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున యువకులు ఆదివారం తెలంగాణ రాజ్యాధికార పార్టీ (TRP) జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ సమక్షంలో TRP పార్టీలో చేరారు. రవి పటేల్ మాట్లాడుతూ.. పార్టీ నేతలు ప్రజా సమస్యలపై పోరాడాలని, యువతకు రాజకీయ అవకాశాలు ఇస్తామని కోరారు. అనంతరం వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.