జిల్లా కొత్త కలెక్టర్‌గా శ్యామ్ ప్రసాద్ నియామకం

జిల్లా కొత్త కలెక్టర్‌గా శ్యామ్ ప్రసాద్ నియామకం

సత్యసాయి: జిల్లా కొత్త కలెక్టర్‌గా 2016 బ్యాచ్ ఐఏఎస్ అధికారి శ్యామ్ ప్రసాద్ నియమితులయ్యారని సమాచారం. ప్రస్తుతం పార్వతీపురం మన్యం కలెక్టర్‌గా ఉన్న ఆయన త్వరలో బాధ్యతలు చేపట్టనుండగా.. ప్రస్తుత కలెక్టర్ టీఎస్ చేతన్‌కు ప్రభుత్వం కొత్త పోస్టింగ్ ఇవ్వాల్సి ఉందని అధికారిక వర్గాలు వెల్లడించాయి.