'వనదేవతల గద్దెల విస్తరణ పనుల్లో వేగం పెంచాలి'

'వనదేవతల గద్దెల విస్తరణ పనుల్లో వేగం పెంచాలి'

MLG: మేడారంలో చేపట్టిన మాస్టర్ ప్లాన్‌లో భాగంగా వనదేవతల గద్దెల విస్తరణ పనుల్లో వేగం పెంచి, నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ దివాకర ఆదేశించారు. జిల్లా SP సుధీర్ రామ్నాథ్‌తో కలిసి మంగళవరం విస్తరణ పనులను పరిశీలించారు. గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెల పనులు ఎప్పటిలోగా పూర్తవుతాయని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు.