విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేసిన మంత్రి

విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేసిన మంత్రి

KMM: పాలేరు పిండిప్రోలు, నేలకొండపల్లి మండలం బోదులబండ గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు గురువారం సైకిళ్ళు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 174 మంది విద్యార్ధినిలకు PSR ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా సైకిళ్లను పంపిణీ చేయడం జరిగిందన్నారు. జిల్లా కలెక్టర్, స్థానిక ప్రజా ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు.