మడికొండలో ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు

మడికొండలో ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు

HNK: కాజీపేట మండలం మడికొండ ప్రధాన రహదారిపై నేడు వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఘనంగా జరుపుకున్నారు. మాజీ కార్పొరేటర్ తొట్ల రాజు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంపిణీ చేశారు. అనంతరం బాటసారులకు పండ్లు, బ్రెడ్ ప్యాకెట్లను పంపిణీ చేశారు.