మాంసం నిల్వలు స్వాధీనం

మాంసం నిల్వలు స్వాధీనం

RR: బాలాపూర్‌లోని ఓ ఇండస్ట్రీస్‌పై పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. అత్యంత అపరిశుభ్ర వాతావరణంలో నిల్వ ఉంచిన భారీ మొత్తంలో మేక తలలు, వ్యర్థాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రజారోగ్యానికి హాని కలిగించేలా వ్యవహరిస్తున్న నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై విచారణను వేగవంతం చేసి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.