అరటి రావి ఆకులపై సీఎం రేవంత్ రెడ్డి చిత్రం

అరటి రావి ఆకులపై సీఎం రేవంత్ రెడ్డి చిత్రం

SRD: ఖేడ్ పట్టణానికి చెందిన ప్రముఖ లీఫ్ ఆర్టిస్ట్ గుండు శివకుమార్ అరటి, రావి ఆకులపై CM రేవంత్ రెడ్డి చిత్రాన్ని రూపొందించి శుక్రవారం ఆవిష్కరించారు. రేపు శనివారం సీఎం బర్త్ డే సందర్భంగా ముందస్తుగా వినూత్న తరహాలో రావి, అరటి ఆకులపై చిత్రంతో అడ్వాన్స్‌గా విషెస్ తెలిపారు. ఈయన వేసిన చిత్రానికి సోషల్ మీడియాలో నెటిజన్ల ప్రశంసలు వెల్లువెత్తాయి.