ఎమ్మార్పీఎస్ నాయకుడు మృతి.. ఎమ్మెల్యే నివాళి

ఎమ్మార్పీఎస్ నాయకుడు మృతి.. ఎమ్మెల్యే నివాళి

NLR: వింజమూరు మండలం అరుంధతివాడకు చెందిన ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకుడు గోచిపాతల వెంగయ్య వడదెబ్బ కారణంగా ఆకస్మికంగా మృతి చెందాడు. ఈ సంమాచారం అందుకున్న ఉదయగిరి ఎమ్మెల్యే తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. వెంటనే అక్కడకు చేరుకుని వెంగయ్య పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చి, రూ.25 వేల ఆర్థిక సహాయం అందజేశారు.