చైన్ స్నాచింగ్.. పోలీసులకు ఫిర్యాదు

చైన్ స్నాచింగ్.. పోలీసులకు ఫిర్యాదు

నల్గొండ: నకిరేకల్‌లో చైన్ స్నాచర్ కలకలం. నకిరేకల్ మూసి రోడ్లో నడుచుకుంటూ వెళుతున్న మహిళ మెడలో నుంచి గుర్తు తెలియని వ్యక్తి చైన్ లాక్కెళ్ళిన ఘటన శనివారం జరిగింది. అందరూ చూస్తుండగానే క్షణాల వ్యవధిలో దోపిడి జరగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో బాధితురాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.