ఇప్పలపల్లి నూతన కమిటీ ఎన్నిక
PDPL: ముత్తారం మండలం ఇప్పలపల్లి గ్రామ యూత్ కాంగ్రెస్ నూతన కమిటీని మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బక్కతట్ల వినీత్ ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా సిద్ధుల అనిల్, ఉపాధ్యక్షుడిగా కలెగూర సాగర్, ప్రధానకార్యదర్శిగా సోగులు రమాకాంత్, కార్యదర్శిగా నస్పూరి సాయికుమార్, కోశాధికారిగా తాళ్లపల్లి ప్రశాంత్ ఎన్నికయ్యారు.