'రేవంత్ కూడా ఫామ్‌హౌజ్‌లో పడుకోవాల్సిందే'

'రేవంత్ కూడా ఫామ్‌హౌజ్‌లో పడుకోవాల్సిందే'

TG: జూబ్లీహిల్స్ ఎన్నికల ద్వారా BRS, కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. 'HYD రేవంత్ జాగీరా?.. రాహుల్ జాగీరా? భవిష్యత్తులో తెలంగాణ గడ్డ మీద ఎగరబోయేది బీజేపీ జెండానే. త్వరలో రేవంత్ కూడా మాజీసీఎం కేసీఆర్ మాదిరిగానే మరో ఫామ్‌హౌజ్ తీసుకుని పడుకోవాల్సిందే. కాంగ్రెస్ పని అయిపోయింది' అని తీవ్ర విమర్శలు చేశారు.