చందుర్తి మండలంలో బీఆర్ఎస్ పార్టీదే హవా
SRCL: చందుర్తి మండలంలో మొదటి విడత జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి చెందిన మద్దదారుల హవా కనిపించింది. మండలంలో 19 సర్పంచ్‌లు ఉండగా 9 మంది BRS, 7కాంగ్రెస్, ఇద్దరు బీజేపీ, 1 ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుపొందారు.