రోడ్డుపై పెద్ద గుంత.. ఇబ్బందిపడుతున్న ప్రజలు

రోడ్డుపై పెద్ద గుంత.. ఇబ్బందిపడుతున్న ప్రజలు

WGL: జిల్లా కేంద్రంలోని ఎక్సైజ్ కాలనీ చౌరస్తాలో మిల్లెట్ హబ్ ఎదురుగా రోడ్డుపై ఏర్పడిన పెద్ద గుంతతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోజూ వందలాది వాహనాలు ఈ మార్గంలో ప్రయాణిస్తుండగా ప్రమాదాల భయం పొంచి ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై అధికారులు తక్షణమే స్పందించి గుంతలను పూడ్చాలని వాహనదారులు కోరుతున్నారు.